అమలాపురం రూరల్ మండలం, వేమవరప్పాడు గ్రామంలో జరిగిన సుపరిపాలన లో తొలిఅడుగు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు , ఈ కార్యక్రమంలో రాష్ట్ర టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు, ఆముడా చైర్మన్ అల్లాడ స్వామినాయుడు, మాజీ జడ్పీ టీసీ అధికారి జయవెంకటలక్ష్మి, మాజీ ఎంపీపీ బొర్రా ఈశ్వరరావు, మండల టిడిపి అధ్యక్షులు చొల్లంగి సాయిబాబు, దేవరపల్లి వీరేష్ కుమార్, గ్రామ కమిటీ అధ్యక్షులు కొమ్మబత్తుల ప్రసాదరావు. ఉపాధ్యక్షులు. ఇళ్ల సత్యనారాయణ. ప్రధానకార్యదర్శి. నక్కా తులసి అంబేద్కర్.గుత్తాల శ్రీను పోలమూరి వెంకటరమణ. ఈతకోట నాగేశ్వరరావు, నూరుకుర్తి అబ్బాస్.విప్పర్తి రమణ. గొల్లపల్లి రాజేష్ పెండెం శ్రీను. కేతా శ్రీను. పరమట చందు గన్నవరపు శ్రీను. ఏడుకొండలు. మట్టపర్తి రాజు. యాల్లమెల్లి గిరి. కట్టా పురుషోత్తం మరియు తదితరులు పాల్గొన్నారు

