28 October 2025
Tuesday, October 28, 2025

సుపరిపాలనలో తొలి అడుగు ప్రారంభించిన మాజీ మంత్రి చిక్కాల

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

నీలపల్లిలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ప్రారంభించిన మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు

తాళ్ళరేవు

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు సుపరిపాలనలో తొలి అడుగు లో భాగంగా డోర్ టు డోర్ సర్వే కార్యక్రమం మాజీ మంత్రి ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు ఆధ్వర్యంలో గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందుతున్నాయా లేదా, అందరివాడు దానికి తగిన డాక్యుమెంట్లు సమర్పించి దరఖాస్తు చేసుకునే విధంగా తెలుగుదేశం ప్రభుత్వం పేదల పక్షపాతి ప్రభుత్వం అని, అర్హులైన ప్రతి ఒక్కరూ సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీమంత్రి చిక్కాల రామచంద్ర రావు , క్లస్టర్ ఇంచార్జ్ శెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్ టేకుమూడిలక్ష్మణరావు , నీలపల్లి గ్రామ సర్పంచ్ చిట్టూరి నాగమణి కలికి మూర్తి , గ్రామ కమిటీ అధ్యక్షులు, వస్కా రెడ్డి, దంగేటిసూరిబాబు ఎంపీటీసీ, కో క్లస్టర్ కడలి శ్రీనివాస్, గంట గోపి, కొల్లాటి వీరబాబు, కోలాకొండ, సుబ్బరాజు , జార్జి పేట గ్రామ కమిటీ అధ్యక్షులు కోనపరెడ్డి బుజ్జి , దండు శ్రీనివాస్ రాజు , బొడ్డు శ్రీనివాస్ ( చిన్ని), తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
సాధారణ వార్తలు
అంబేద్కర్ కోనసీమ
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
తూర్పు గోదావరి
విద్య వాయిస్
ఆధ్యాత్మికం
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
పండుగలు
సక్సెస్ వాయిస్
తెలంగాణ
అలూరి సీతారామరాజు
ఎడిటర్ వాయిస్
సినీ వాయిస్
టెక్నాలజీ
క్రీడా వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo