తాళ్లరేవు మండలం
కోరంగి పోలీస్ స్టేషన్ సమీపంలో ఎన్ హెచ్ 216 జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు కారు ఢీకొన్నాయి ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న మహిళ అక్కడికక్కడే మృతి చెందింది కారు కాకినాడ నుండి హైపోలవరం మండలం పెదపూడి గ్రామానికి వెళుతుండగా ఈ సంఘటన జరిగిందని చనిపోయిన మహిళ మందపాటి సుభద్ర వయస్సు 67 గా గుర్తించిన పోలీసులు ఈ ప్రమాదానికి గల కారణాలు పోలీసువారి విచారణలో పూర్తి వివరాలు తెలియజేయాల్సి ఉంది