అక్కాచెల్లెళ్లకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాఖీ పండుగ శుభాకాంక్షలు
విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తెలుగింటి ఆడపడుచులకు సీఎం చంద్రబాబు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. 'అన్నా చెల్లెళ్ల అనుబంధానికి శుభసందర్భమే రాఖీ పర్వదినం. మీ కోసం నేనున్నాను. రాఖీ పౌర్ణమి మనందరికి ప్రత్యేకం. మీ అందరికి ఒక అన్నగా మీకు రక్షణ కల్పించే, మీ జీవితాల్లో వెలుగులు నింపే బాధ్యత నాది. ఆడబిడ్డల బాగుకోసం అహర్నిశలూ పని చేస్తా.' అంటూ ట్వీట్ చేశారు.