ఆర్థిక అక్షరాస్యత పై అవగాహన కలిగి ఉండాలి
వేమగిరిలో బ్యాంకు సేవలపై అవగాహన సదస్సు
విశ్వం వాయిస్ న్యూస్, కడియం
కడియం మండలం వేమగిరి లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిపాజిటర్స్ ఎడ్యుకేషన్,అవేర్నెస్ ఫండ్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి సౌజన్యంతో సొసైటీ ఫర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన మెగా ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జిఎం ఎ. మహాన మాట్లాడుతూ ఆర్థిక అక్షరాస్యత పై అవగాహన కలిగి ఉండాలని, పి.ఎమ్ జన్ధన్ ఖాతాలు, రూపే ఏటీఎం కార్డు, నామినేషన్ సౌకర్యాలు కలిగి ఉందని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ...