విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట
కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం కృష్ణవరం గ్రామదేవత మంట్లమ్మ నూతన ఆలయ నిర్మాణం కొరకు ఆదివారం ఉదయం 10 గంటలకు కాకినాడ జిల్లా తెలుగు యువత అధికార ప్రతినిధి, జగ్గంపేట మార్కెట్ కమిటీ డైరెక్టర్, బోధి రెడ్ల సుబ్బారావు ఆధ్వర్యంలో శంకుస్థాపన మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే, టిటిడి బోర్డు మెంబర్ జ్యోతుల నెహ్రూ హాజరై శంకుస్థాపన మహోత్సవం నిర్వహించారు. కిర్లంపూడి ఎంపీపీ తోట రవి, కిర్లంపూడి మండల టిడిపి అధ్యక్షులు వీరం రెడ్డి కాశి బాబు, వీరవరం సొసైటీ అధ్యక్షులు తోట గాంధీ, తెలుగు యువత అధికార ప్రతినిధి బోదిరెడ్ల సుబ్బారావు, క్లస్టర్ ఇంచార్జి పాఠం శెట్టి మురళీకృష్ణ, కిర్లంపూడి మండల తెలుగు...