ఆర్టీసీ యాజమాన్యం ఇచ్చిన మార్గదర్శకాలను ప్రతి ఉద్యోగి తప్పనిసరిగా పాటించాలి - డి పి టి ఓ వై వి ఎస్ ఎన్ మూర్తి
ఆగస్టు 15 నుంచి ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం
విశ్వం వాయిస్ న్యూస్, కొవ్వూరు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్త్రీ శక్తి ఆర్టిసి ఉచిత బస్సు ప్రయాణం కార్యక్రమంలో యాజమాన్యం ఇచ్చిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని డి పి టి ఓ వై వి ఎస్ ఎన్ మూర్తి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15వ తేదీ నుండి ఆంధ్ర రాష్ట్రమంతటా మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తున్న సందర్భంగా బుధవారం కొవ్వూరు పట్టణంలోని ఆర్టీసీ డిపో గ్యారేజ్ నందు కండక్టర్లకు డ్రైవర్లకు ఆర్టీసీ...