ప్రజలకు సేవ చేయాలి అనే దృక్పధంతోనే ఈ ఆశ్రయ ఫౌండేషన్ - పల్లవి
విశ్వం వాయిస్ న్యూస్, కొవ్వూరు
క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న వ్యాధిగ్రస్తులకు చివరి దశలో ఆశ్రయ ఫౌండేషన్ ఆసరాగా నిలుస్తుందని ఆశ్రయ ఫౌండేషన్ వ్యవస్థాపకులు విజయ్ కుమార్, పల్లవి అన్నారు. క్యాన్సర్ వ్యాధితో మరణానికి చెరువులో ఉన్న వ్యాధిగ్రస్తులకు అండగా నిలవాలని సేవా తత్పరతతో 2019 సంవత్సరంలో కొవ్వూరు పట్టణం ఏర్పాటు చేసిన ఆశ్రయ ఫౌండేషన్, దాతల సహకారంతో నందమూరు వెళ్లే దారిలో నూతన భవనాన్ని ఏర్పాటు చేసి సెప్టెంబర్ 6వ తేదీన ప్రారంభిస్తున్న సందర్భంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశ్రయ ఫౌండేషన్ వ్యవస్థాపకులు విజయ్ కుమార్, పల్లవి లు మాట్లాడుతూ 2011 వ సంవత్సరంలో వాలంటీర్...