సఖినేటిపల్లి మండలం
ఉయ్యూరివారి మెరకలో 'సుపరిపాలనలో తొలిఅడుగు'కార్యక్రమంలో
బీసీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి చెల్లి బోయిన
టిడిపి మీడియాకు ఆర్డినేటర్ బోళ్ళసతీష్
సఖినేటిపల్లి మండలం విశ్వం వాయిస్ న్యూస్
కూటమి ఏడాది పాలనలోనే ఇటు సంక్షేమం, అటు అభివృద్ధి అనే రెండు అంశాల్లో ఎన్నో విజయాలు సాధించామని టిడిపి బిసి సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి చెల్లుబోయిన శ్రీనివాస్, టిడిపి మీడియా కోఆర్డినేటర్ బోళ్ళ సతీష్ బాబు చెప్పారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం ఉయ్యూరివారి మెరక మధ్య గ్రూపులో ఆదివారం నాడు 'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక టిడిపి నాయకులు, కార్యకర్తలతో కలిసి శ్రీనివాస్, సతీష్ బాబు ఇంటింటికి వెళ్లి కూటమి పాలనలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం...