ప్రపంచంలోనే ఉత్తమ విద్యావ్యవస్థను ఏర్పాటు చేయనున్నాం – లోకేష్
నెల్లూరు VR హైస్కూల్‌ను దేశంలోని నంబర్ వన్ మోడల్ స్కూల్‌గా అభివృద్ధి
గత పాలకులు విద్యను భ్రష్టుపట్టించగా, కూటమి ప్రభుత్వం సమూల మార్పులు
పి4 పథకం ద్వారా పేద విద్యార్థుల కుటుంబాలకు దత్తత
డిజిటల్ తరగతుల నుంచి రోబోటిక్స్ ల్యాబ్ వరకూ అత్యాధునిక సౌకర్యాలు
తల్లికి వందనం, మెగా డీఎస్సీ, లీప్ మోడల్ – విద్యలో విప్లవాత్మక సంస్కరణలు
విద్యను రాజకీయ జోక్యాల నుంచి విడదీసే దిశగా నిరంతర కృషి
విశ్వం వాయిస్ న్యూస్, నెల్లూరు
రాష్ట్రంలో విద్యను భవిష్యత్ కేంద్రంగా మార్చేందుకు మంత్రి నారా లోకేష్ విశేష కృషి చేస్తున్నారు. నెల్లూరులో ₹15 కోట్లతో ఆధునీకరించిన VR హైస్కూల్ ను ఆయన ప్రారంభించారు. ఈ పాఠశాల దేశంలోనే నంబర్ వన్ మోడల్...