Saturday, August 2, 2025
Saturday, August 2, 2025
టెలిగ్రామ్
తాజా అప్డేట్స్ కోసం — మన టెలిగ్రామ్ చానల్‌లో చేరండి
చేరండి

కంబాల

గంగాలమ్మ అమ్మవారి అన్నసమారాధన కార్యక్రమంలో పాల్గొన్న కంబాల

గంగాలమ్మ అమ్మవారి అన్నసమారాధన కార్యక్రమంలో పాల్గొన్న కంబాల విశ్వం వాయిస్ న్యూస్, గోకవరం గోకవరం మండలం రంపయర్రం పాలెం గ్రామంలోని శ్రీ గంగాలమ్మ అమ్మవారి జాతర ఉత్సవాలు పురస్కరించుకుని, గురువారం నిర్వహించిన అన్నసమారాధన కార్యక్రమంలో విశ్వహిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు, బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు పాల్గొన్నారు. తొలిత ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, ఘన స్వాగతం పలికి, పూలమాలతో సత్కరించారు. ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని, భక్తులకు తీర్థ ప్రసాదాలు వట్టించారు. జాతర ఉత్సవాలకు, అన్న సమారాధన కార్యక్రమానికి కంబాల శ్రీనివాసరావు రెండు లక్షలు రూపాయలు విరాళం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయాల అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి నిరంతర కృషి చేస్తానన్నారు. మన సాంస్కృతి సంప్రదాయాలను ప్రతి ఒక్కరు పరిరక్షించుకోవాలని...
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo