Monday, August 4, 2025
Monday, August 4, 2025
టెలిగ్రామ్
తాజా అప్డేట్స్ కోసం — మన టెలిగ్రామ్ చానల్‌లో చేరండి
చేరండి

కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలో సి ఎస్ ఆర్ నిధులతో నిర్మించిన అంగన్వాడీ కేంద్రాన్ని ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు

సి ఎస్ ఆర్ నిధులతో నిర్మించిన అంగన్వాడి కేంద్ర భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే దాట్ల

గాడిమొగలో సి ఎస్ ఆర్ నిధులతో అంగన్వాడి కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే దాట్ల తాళ్లరేవు కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలంలోని గాడిమొగ పంచాయతీ పరిధిలోని గాడిమొగ గ్రామంలో బుధవారంసిఎస్ఆర్ నిధుల ద్వారా నిర్మించిన అంగన్వాడీ నూతన భవనాన్ని ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ప్రారంభించారు. గాడిమొగ రిలయన్స్ ఇండస్ట్రీస్ ద్వారా సి ఎస్ ఆర్ నిధులు 21 లక్షల రూపాయలు మంజూరు చేసి పంచాయతీలో భవనాన్ని నిర్మించినట్లు తెలిపారు. పంచాయతీ పరిధిలోని నూతన అంగన్వాడి భవన నిర్మాణం పట్ల స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం నియోజకవర్గ శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు, గాడిమొగ పంచాయతీ సర్పంచ్ కామాడి మాతరాజు గోవలక్ష్మి, శెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్ టేకుమూడి లక్ష్మణరావు, పొన్నమండ రామలక్ష్మి,...
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo