Wednesday, August 6, 2025
🔔 10
Latest Notifications
Wednesday, August 6, 2025
🔔 10
Latest Notifications
టెలిగ్రామ్
తాజా అప్డేట్స్ కోసం — మన టెలిగ్రామ్ చానల్‌లో చేరండి
చేరండి

కాకినాడ జిల్లా తాళ్ళరేవు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 913వ రోజు ఆ భాగ్యలకు అన్నదానం 

లయన్స్ క్లబ్ 913వ రోజు ఆ భాగ్యలకు అన్నదానం 

తాళ్ళరేవు లయన్స్ క్లబ్ 913వ రోజు ఆ భాగ్యలకు అన్నదానం తాళ్ళరేవు లయన్స్ క్లబ్ 913వ రోజు ఆ భాగ్యలకు అన్నదానం   కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలోని తాళ్ళరేవు లయన్స్ క్లబ్ ద్వారా అభాగ్యులకు అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తున్నారు.సోమవారం నాటికి ఈ కార్యక్రమం ప్రారంభించి 913రోజులవుతుందని తెలిపారు.ఎన్నో రోజులుగా ఈ కార్యక్రమం దాతల సహకారంతో మరియు లయన్స్ క్లబ్ సభ్యుల సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తున్నామని లయన్స్ క్లబ్ రీజియన్ చైర్ పర్సన్ బిల్లకుర్తి శ్రీనివాస రెడ్డి అన్నారు.
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo