Sunday, August 3, 2025
🔔 9
Latest Notifications
Sunday, August 3, 2025
🔔 9
Latest Notifications
టెలిగ్రామ్
తాజా అప్డేట్స్ కోసం — మన టెలిగ్రామ్ చానల్‌లో చేరండి
చేరండి

కార్యక్రమంలో పాల్గొన్న గుత్తుల సాయి

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన ప్రభుత్వవిప్ సుబ్బరాజు

ముమ్మిడివరం ముమ్మిడివరం నియోజకవర్గం ఐ పోలవరం మండలం మురముళ్ల ముమ్మిడివరం నియోజకవర్గ శాసనసభ్యులు వారి క్యాంపు కార్యాలయంలో గురువారంనాడు ముమ్మిడివరం నియోజకవర్గంలో పలు లబ్దిదారులకు సిఎం రిలీఫ్ పండ్ ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణి చేసిన ముమ్మిడివరం నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్  దాట్ల బుచ్చిబాబు ... ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మరియు నరసాపురం నియోజకవర్గ పరిశీలకులు గుత్తుల సాయి, కాట్రేనికోన మాజీ జడ్పీటీసీ సభ్యులు,టీడీపీ రాష్ట్రకార్యదర్శి నాగిడి నాగేశ్వరరావు , కాట్రేనికోన మండలం వాటర్ డిస్ట్రుబ్యూషన్ చైర్మన్ ఆకాశం శ్రీనివాస్, ముమ్మిడివరం నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు కాకర్లపూడి రాజేష్  సంగాని వెంకటేష్  మరియు ఎన్ డి ఏ కూటమి నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo