కూటమి ప్రభుత్వం ఎన్నికలు హామీలను విస్మరించింది.రాజ్యసభ సభ్యులు బోస్
విశ్వం వాయిస్ న్యూస్, రామచంద్రపురం
కూటమి ప్రభుత్వం ఎన్నికలు హామీలను విస్మరించింది.రాజ్యసభ సభ్యులు బోస్
రామచంద్రపురం నియోజకవర్గం విశ్వం వాయిస్ న్యూస్ :-
రామచంద్రపురం వైఎస్ఆర్సిపి పట్టణ అధ్యక్షులు గాదంశెట్టి శ్రీధర్ అధ్యక్షతన బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమాన్ని వైయస్ ఆర్ సిపి రామచంద్రాపురం పట్టణ కార్యాలయంలో నిర్వహించారు.
ఈ కార్యక్రమనికి రామచంద్రపురం నియోజకవర్గ ఇంచార్జ్ మరియు అంబేద్కర్ కోనసీమ జిల్లా యువజన విభాగ అధ్యక్షులు పిల్లి సూర్యప్రకాష్,రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్ర బోస్ ముఖ్య అధితులుగా పాల్గొన్నారు.
ఈ సందర్బంగా ఇరువురు మాట్లాడుతూ మాట్లాడుతూ ప్రజలకు వాస్తవాలను తెలియజేసి, కూటమి ప్రభుత్వం మోసపూరిత హామీల పట్ల ప్రజలందరినీ అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు. అలానే ఈ కార్యక్రమం...