అమలాపురం
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ప్రభు త్వ ప్రైవేటు పాఠశాలల కు చెందిన 8 9 10 తరగతి విద్యార్థినీ విద్యార్థులకు పాఠశాల స్థాయి నుండి కెరీర్ గైడెన్స్ కొరకు విస్తృత అవగాహన ప్రచార కార్యక్ర మాలను కల్పించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ వెల్లడించారు. గురువారం స్థానిక కలెక్టరేట్ నందు జిల్లా విద్యాశాఖ మరియు మామిడికుదురు మండలం పూర్వపు విద్యా ర్థులైన నవీన్ సూర్య ప్రసాద్ రవీంద్రనాథ్ నిరంజన్ లు కెరీర్ గైడెన్స్ పై రూపొం దించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వర్క్ షాప్ ను నిర్వహించి అవగాహన కల్పించారు. ఈ సందర్భం గా జిల్లా కలెక్టర్ మాట్లాడు తూ విద్యార్థినీ విద్యా...