విశ్వం వాయిస్ న్యూస్, కొవ్వూరు
ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచనల మేరకు, జిల్లా కలెక్టర్ ఆదేశాల అనుసరించి విపత్తు పరిస్థితుల పర్యవేక్షణ మరియు ప్రజలకు తక్షణ సాయం అందించేందుకు కొవ్వూరు రెవెన్యూ డివిజన్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందనీ కొవ్వూరు ఆర్టీవో రాణి సుస్మిత బుధవారం ఒక ప్రకటనలో తెలిపరు.కొవ్వూరు డివిజన్ పరిధిలో కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్: 08813-231488 ద్వారా 24 గంటలపాటు అందుబాటులో ఉంటుందన్నారు.