విశ్వం వాయిస్ న్యూస్, కొవ్వూరు
శాంతి యుత జీవనానికి మధ్య వర్తిత్వం సులువైన మార్గం అని 9వ అదనపు జిల్లా జడ్జి ఎం అనురాధ అన్నారు. రాష్ట్ర మరియు జిల్లా న్యాయాధికార సంస్థల ఆదేశాల మేరకు శనివారం కొవ్వూరు పట్టణంలోని కోర్ట్ ప్రాగణం నందు చైర్మన్ 9 వ అదనపు జిల్లా జడ్జి ఎం .అనురాధ మధ్య వర్తిత్వం న్యాయ వాదులతో సమేవేశం నిర్వహించారు .కొవ్వూరు కోర్ట్ ప్రాగణం నందు జులై 10వ తేదీ నుండి సెప్టెంబర్ 30 తేదీ వరకు 90రోజులు పాటు మధ్యవర్తిత్వం తో కేసులు పరిష్కారం కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన మీడియేషన్ ఓ పి కేసులలో ౩౦ జంటలకు మీడియేసన్ జరపగా ఒక ఓ పి కేసులో ఒక...