టోర్నమెంట్లో 34 టీంలు పాల్గొనగా జగ్గంపేట టీం విన్నర్స్ గా, గుర్రప్పాలెం టీం రన్నర్స్ గా
విన్నర్స్ గా నిలిచిన జగ్గంపేట టీంకు షీల్డ్ తో పాటు 25 వేల 5 వందల 55 రూపాయల నగదు బహుమతి
జగ్గంపేట విశ్వం వాయిస్ న్యూస్
కాకినాడ జిల్లా జగ్గంపేటలో ఈనెల 12వ తేదీన ప్రారంభమైన కోరాడ సాయిరాం శ్రీనివాస్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ఆదివారంతో ముగిసింది. ఈ యొక్క టోర్నమెంట్లో 34 టీంలు పాల్గొనగా జగ్గంపేట టీం విన్నర్స్ గా, గుర్రప్పాలెం టీం రన్నర్స్ గా నిలిచారు..ఈ సందర్భంగా గుర్రంపాలెం రోడ్డులోని బాలాజీ రైస్ మిల్ ఎదురుగా నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ప్రాంగణం వద్ద విజేతలకు బహుమతుల ప్రధాన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జగ్గంపేట టిడిపి మండల...