అమలాపురం
12 13 తారీకుల్లో జరగబోయే ఆంధ్ర ఆటోవాలా యూనియన్ బంద్ వాయిదా దసరా కానుకగా 15 వేల రూపాయలు ఆటో కార్మికుల అకౌంట్ లోకి జమ చేస్తామని వెల్లడించిన సీఎం చంద్రబాబు నాయుడు
జిల్లా ఆంధ్ర ఆటోవాలా యూనియన్ కార్మికులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసిన జిల్లా అధ్యక్షుడు వాసంశెట్టి సత్తిరాజు
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకం భాగంగా స్త్రీ శక్తి పేరుతో పేరుతో మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేయడంతో ఆటో డ్రైవర్ల జీవనోపాధి అగమ్యగోచరంగా మారిందని వారి కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని సీఎం చంద్రబాబు నాయుడు వాహన మిత్ర పథకం ద్వారా ఆటోడ్రైవర్లకు 15 వేల రూపాయలు ఆర్థిక...