జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కాకినాడలో జర్నలిస్టులు కదం తొక్కారు.
కాకినాడలో కదంతొక్కిన జర్నలిస్టులు
కలెక్టరేట్ ఎదుట రాస్తారోకో నిరసన
జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని నినాదాలు
జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కాకినాడలో జర్నలిస్టులు కదం తొక్కారు.
విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ సిటీ
ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (ఏపీడబ్ల్యూజేఎఫ్) పిలుపు మేరకు సోమవారం డిమాండ్స్ డే నిర్వహించారు. జిల్లా నలుమూలల నుండి జర్నలిస్టులు కలెక్టరేట్ కు చేరుకొని అక్కడ నిరసన వ్యక్తం చేసి రాస్తారోకో చేపట్టారు. రాస్తారోకో సమయంలో ట్రాఫిక్ ఎక్కువగా చేరుకోవడంతో అక్కడ ఉన్న పోలీసులు జర్నలిస్టులను సమన్వయం చేస్తూ ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా నిరసన తెలియజేయాలని తెలపడంతో నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించారు. అనంతపురం కలెక్టర్ షన్మోహన్ కు డిమాండ్లతో...