అమలాపురం
విఘ్నాలు తొలగించి విజ యాలను ప్రసాదించే వినాయకుని ఆశీస్సులు ఎల్లప్పుడూ కోనసీమ జిల్లా వాసుల పై ఉండాలంటూ కోనసీమ జిల్లా ప్రజలందరికీ వినాయక చవితి శుభా కాంక్షలు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు బుధవారం జిల్లా కలెక్టర్ దంపతులు వినాయక చవితి పర్వదినాన్ని పుర స్కరించుకుని అయిన విల్లిలో ప్రముఖ ఖ్యాతి పొందిన విఘ్నేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి పూజాధి కార్యక్రమాలు నిర్వహించారు వినాయక చవితి సందర్భంగా కోనసీమ జిల్లా ప్రజలం దరూ సుఖసంతోషాలతో, ఆయురా రోగ్యాలతో ఉండాలని విజ్ఞానానికి, విజయానికి ప్రతీక అయిన వినాయకుడు మన అంద రికీ మంచి బుద్ధిని, శాంతిని, అభివృద్ధిని ప్రసా దించాలని ఆయన అయినవిల్లి విఘ్నేశ్వరస్వామి వారిని మన స్పూర్తిగా...