అల్లవరం
ఓడలరేవు ఓఎన్జిసి వద్ద ఫైర్ అయిన ట్రాన్స్ఫర్....
ఫైర్ అవ్వడం వల్ల అంటుకుంటున్న తాడి చెట్లు...
ప్రస్తుతం పవర్ నిలుపుదల చేసినట్టు తెలిపిన లైన్ మేన్...
మంటలను అదుపు చేస్తున్న స్థానిక ఓఎన్జిసి ఫైర్ సిబ్బంది, మరియు ఆక్వా రైతులు
పూర్తిగా మంటలను అదుపు చేసిన ఫైర్ సిబ్బంది .