అమలాపురం
అమలాపురం
అమలాపురం సబ్ డివిజన్ పరిధిలో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలు 01-07-2025 నుండి 31-07-2025 వరకు.
అమలాపురం సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి 1) అమలాపురం టౌన్, 2)అల్లవరం, 3)అమలాపురం రూరల్, 4) ఉప్పలగుప్తం, 5) ముమ్మిడివరం 6)ఐ.పోలవరం, 7)కాట్రేనికోన పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాలకు ఇది వర్తింపు.
వీటి ప్రకారం ముందస్తు అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు, ఊరేగింపులు వంటివి జరపడానికి వీలు లేదు. అటువంటివి జరపడానికి అమలాపురం పోలీసు సబ్ డివిజన్ ఎస్ డి పి ఓ వద్ద ముందుగా అనుమతి పొందవలసి ఉంటుంది.
ఈ విషయాన్ని అందరూ గమనించి, శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా తీసుకుంటున్న చర్యలకు ఎప్పటిలాగే అందరూ సహకరించవలసిందిగా డి ఎస్.పి టి ఎస్...