తాడిపల్లి గ్రామంలో 428 మందికి టిభి కళ్ళీ పరీక్ష
విశ్వం వాయిస్ న్యూస్, రామచంద్రపురం మండలం...తాడిపల్లి గ్రామం
రామచంద్రపురం మండలం విశ్వం వాయిస్ న్యూస్ :-తాడిపల్లి గ్రామంలో టిభి వ్యాధి పై అవగాహన సదస్సు నిర్వహించి 428 మందికి టిభి కళ్ళే పరీక్షలు చేశారు.అదేవిదంగా డెంగ్యూ వ్యాధి నివారణ మాసోత్సవాలు భాగంగా గ్రామంలో ప్రజలు ఈ వ్యాధికి గురి కాకుండా అవగాహన నిమిత్తం ర్యాలీ చేశారు.అయితే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీటీసీ రెడ్నం సతీష్ మాట్లాడుతూ డెంగ్యూ వ్యాధి నివారణ మన చేతుల్లోనే ఉందని,చుట్టుపక్కల వారం పై నిల్వ ఉన్న నీటిని గుర్తించి వాటిని తొలగించాలని అలానే పరిసరాల్లో వృధా వస్తువులను తీసివేసి శుభ్రంగా ఉంచుకోవాలన్నారు.అలాగే ఇంట్లో ఉన్న నీటి తొట్టెలు...