ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే రోడ్లు పైకి వచ్చి ఆందోళన నిర్వహిస్తాం..బొజ్జ రామకృష్ణ హెచ్చరిక
విశ్వం వాయిస్ న్యూస్, రాజమహేంద్రవరం
బొజ్జ రామకృష్ణ హెచ్చరిక
రాజమహేంద్రవరం,విశ్వం వాయిస్ న్యూస్:
స్థానిక ఎలక్ట్రికల్ వర్కర్స్ పొట్ట కొడుతున్న ఇతర రాష్ట్రాల ఎలక్ట్రికల్ వర్కర్ల ను అడ్డుకోవాలని గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు బొజ్జ రామకృష్ణ కోరారు. గురువారం రాజమహేంద్రవరం సుబ్రహ్మణ్యం మైదానంలో ఉన్న విక్రమ హాల్ వద్ద గోదావరి ఎలక్ట్రికల్ యూనియన్ ఆధ్వర్యంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ తక్కువ రేట్లకు పనిచేస్తున్న ఎలక్ట్రికల్ కార్మికుల పనులు అడ్డుకునేందుకు స్పెషల్ స్క్వాడ్ ఏర్పాటు చేశారు.ఈ స్క్వాడ్ భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ర్యాలీగా నగర వీధులలో నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు.ఈ...