సూపరిపాలన తొలి అడుగు కార్యక్రమం
విశ్వం వాయిస్ న్యూస్, రామచంద్రపురం
కూటమి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం అభివృద్ధి అదేవిధంగా నియోజకవర్గంలో కార్మిక శాఖ మంత్రి సుభాష్ చేస్తున్న సేవలను ప్రజలకు వివరించారు.ఈ కార్యక్రమంలో
కోక్లస్టర్ ఏలూరు ఏసుదాసు,మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ క్లస్టర్ వన్ ఇంచార్జ్ మేడిశెట్టి సూర్యనారాయణ,పట్టణ ఆర్గనైజింగ్ కార్యదర్శి పంపాన శ్రీనివాసరావు, యూనిట్ ఇంచార్జ్ ఉమ్మడి వెంకట రమణ,బూత్ కన్వీనర్ జిత్తుగా వీర వెంకట సత్యనారాయణ, బూత్ ఇంచార్జ్ నాయుడు మాస్టారు,తదితరులు పాల్గొన్నారు.