రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు ప్రారంభం
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఏఎంసీ చైర్మన్, వాసంశెట్టి సత్యం
విశ్వం వాయిస్ న్యూస్, ద్రాక్షారామ
దేశానికి అన్నం పెట్టే అన్నదాతలను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం వెనకాడబోదని ఎన్డీఏ కూటమి, తేదేపా సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం పేర్కొన్నారు. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, ద్రాక్షారామంలో సోమవారం ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అక్కల రిశ్వంతరాయ్, జనసేన ఇన్చార్జి పోలిశెట్టి చంద్రశేఖర్, వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వాసంశెట్టి సత్యం మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని అన్నారు. దీనికిగాను రామచంద్రపురం నియోజవర్గం లో 62...
బెస్త కార్పోరేషన్ చైర్మన్ పదివికి కూటమి ప్రభుత్వంలో బెస్త నాయకులే లేరా..?
బెస్త కుల జె. ఏ. సి నాయకులు యాట్ల నాగేశ్వరరావు
విశ్వం వాయిస్ న్యూస్, రామచంద్రపురం నియోజకవర్గం, ద్రాక్షారామ
రాష్ట్రములో దాదాపు 15 లక్షలు జనాభా కలిగిన బెస్త లు 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి కి మద్దతుగా పనిచేసి, మెజారిటీ తో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి బెస్త ల పాత్ర కీలకమైనద ని అయినప్పటికీ వారికి రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేసిందని, ప్రభుత్వ తీరుపై ఉభయ గోదావరి జిల్లాల బెస్త కుల జె. ఏ. సి నాయకులు యాట్ల నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్పొరేషన్ల చైర్మన్ ల నియామకంలో భాగంగా బెస్తలు కాని వారికి బెస్త...
కుల వృత్తులు కేవలం ఆర్ధిక వనరులు మాత్రమే కాదు,మన సంస్కృతికి మూలం
ప్రోత్సాహం లేక ఇతర ప్రాంతాలకు వలస పోతున్న పరిస్థితులను అధిగమించేలా ప్రభుత్వాలు సహకరించాలి.
ఆవేదన వ్యక్త పరిచిన ఎం.బి.సి సంఘ అద్యక్షులు యాట్ల నాగేశ్వరరావు
రామచంద్రపురం నియోజకవర్గం
కులవృత్తి కి దక్కాల్సిన గౌరవం సమాజంలో కరువవుతోందని, బ్రాండెడ్ వస్తువులు బిజినెస్ విస్తరణతో సంప్రదాయ సేవా కులవృత్తులు,చేతి పనులు కనుమరుగవుతున్నాయని, రామచంద్రపురం నియోజకవర్గ ఎం.బి.సి సంఘం అధ్యక్షులు యాట్ల నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు.కులవృత్తుల పట్ల చిన్నచూపు తో,సంస్కృతి పై గౌరవం, కళాకారుల నైపుణ్యం మసకబారిపోయి, మరుగున పడిపోతాయన్నారు. ఒక సమాజం శాశ్వతంగా నిలబడాలంటే మూలాదారాలు ముఖ్యమని, విలువలు,కులవృత్తులు భారత దేశ గ్రామీణ నిర్మాణంలో కలిసిపోయిన జీవన తంత్రమన్నారు, ప్రతీ కులానికి ఒక వృత్తి, ప్రతీ...