ద్రాక్షారామ గ్రామ ప్రజలకు తాగునిటీ సమస్య శాశ్వత పరిష్కారం
విశ్వం వాయిస్ న్యూస్, ద్రాక్షారామ
ద్రాక్షారామ గ్రామ ప్రజలకు తాగునిటీ సమస్య శాశ్వత పరిష్కారం
వాటర్ ట్యాంక్ పనులు వేగవంతం చేసిన మంత్రి సుభాష్
రామచంద్రపురం విశ్వం వాయిస్ న్యూస్ :-మండలం ద్రాక్షారామ గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లోపల జల జీవన్ మిషన్ పనులను సర్పంచ్ కొత్తపల్లి అరుణ పరిశీంచారు. ఈ సందర్బంగా పని పనుల పురోగతిని తెలుసుకున్నారు.ప్రజల తాగునీటి అవసరాలకు రెండు లక్షల లీటర్ల కెపాసిటీ గల వాటర్ ట్యాంక్ నిర్మాణం డూమ్ టైప్ నిర్మాణం పూర్తికావస్తున్నదని,వచ్చే నెలలో దీని నుండి పూర్తిస్థాయిలో ద్రాక్షారామ పలు వార్డులకు పైగా ప్రజలకు త్రాగునీటి సమస్య తీరుతుందని తెలిపారు.ప్రభుత్వ అంచనా మరియు నివేదిక ప్రకారం ప్రతి వ్యక్తికి...