అల్లవరం మండలం
దళిత వాలంటీరు జనుపల్లి దుర్గాప్రసాద్ హత్య కేసులో నీ కుమారుడు శ్రీకాంత్ ను జైలుకు పంపించాడన్న కారణంతోనే అమలాపురం రూరల్ సీఐ ప్రశాంత్ కుమార్‌పై కక్ష కట్టావా అంటూ బీఎస్పీ నాయకులు బి కె వై సి నాయకులు అల్లవరం మండలానికి చెందిన పలువురు దళిత నాయకులు మాజీ మంత్రి పినిపే విశ్వరూప్‌పై మండిపడ్డారు.మీరు అధికారంలోకి అధికారంలో వచ్చాక మీరు కక్ష పూరితంగా ఆయన్ను వీఆర్‌లోకి పంపి జైలుకు పంపిస్తావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమలాపురంలోని వైసీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో మాజీ మంత్రి విశ్వరూప్ అమలాపురం రూరల్ సీఐ ప్రశాంత్ కుమార్‌పై చేసిన వ్యాఖ్యలపై అల్లవరంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. అల్లవరంలోని గోసంగివారిపేటలో ఓ...