నూతన జాతీయ విద్యా విధానంతో పేదవారికి విద్య దూరం: ఎమ్మెల్సీ బొర్రా గోపీ మూర్తి
విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ
నూతన జాతీయ విద్యా విధానంతో పేదవారికి విద్య దూరం.....
ఎమ్మెల్సీ బొర్రా గోపీ మూర్తి...
భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) కాకినాడ జిల్లా ప్లీనరీ సమావేశాలు స్థానిక కచ్చేరి పేట యూటీఎఫ్ హోమ్లో రెండో రోజు జిల్లా అధ్యక్షుడు జి శ్రీకాంత్ అధ్యక్షత నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఎమ్ఎల్సి బొర్రా గోపీమూర్తి మాట్లాడుతూ దేశంలో నూతన జాతీయ విద్యా విధానం వచ్చిన తర్వాత విద్య పేదవారికి అందరిదాక్షగా తయారైందని విమర్శించారు. దేశంలో ఎక్కడా నూతన జాతీయ విద్యా విధానం అమలు చేయకపోయినా మన రాష్ట్రంలో నూతన జాతి విద్యా విధానంలో...