Tuesday, August 5, 2025
🔔 10
Latest Notifications
Tuesday, August 5, 2025
🔔 10
Latest Notifications
టెలిగ్రామ్
తాజా అప్డేట్స్ కోసం — మన టెలిగ్రామ్ చానల్‌లో చేరండి
చేరండి

నెట్వర్క్ పనిచేయని స్మార్ట్ ఫోన్లు మాకొద్దు సిడిపిఓ కార్యాలయంలో తిరిగి ఇచ్చేసిన అంగన్వాడి ఫోన్లు ముఖచిత్రం యాప్ రద్దు చేయాలి

నెట్వర్క్ పనిచేయని స్మార్ట్ ఫోన్లు మాకొద్దు

నెట్వర్క్ పనిచేయని స్మార్ట్ ఫోన్లు మాకొద్దు సిడిపిఓ కార్యాలయంలో తిరిగి ఇచ్చేసిన అంగన్వాడి ఫోన్లు ముఖచిత్రం యాప్ రద్దు చేయాలి విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ రూరల్ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా కాకినాడ రూరల్ ప్రాజెక్టు పరిధిలో ఉన్న తొమ్మిది సెక్టార్ల అంగన్వాడిలు నెట్వర్క్ లేని స్మార్ట్ ఫోన్లు సిడిపిఓ కార్యాలయం లో తిరిగి ఇచ్చేయడం జరిగింది. ఈ సందర్భంగా కాకినాడ రూరల్ ప్రాజెక్ట్ అధ్యక్ష, కార్యదర్శులు పి. వీరవేణి, ఎ. వీరమణి మాట్లాడుతూ నెట్వర్క్ పనిచేయని ఫోన్ లతో 11 యాపుల భారంతో పనిచేయలేక ఫోన్లు తిరిగి సిడిపిఓ కార్యాలయంలో అందజేయడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నాలుగు సంవత్సరాల క్రితం ఇచ్చిన స్మార్ట్ ఫోన్...
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo