Saturday, August 2, 2025
🔔 10
Latest Notifications
Saturday, August 2, 2025
🔔 10
Latest Notifications
టెలిగ్రామ్
తాజా అప్డేట్స్ కోసం — మన టెలిగ్రామ్ చానల్‌లో చేరండి
చేరండి

పటవల గ్రామంలో 104 వైద్య శిబిరం

తాళ్ళరేవు మండలం పటవల గ్రామంలో 104 వైద్య శిబిరం

పటవల ఈ బీసీ కాలనీలో 104 వైద్య శిబిరం విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, తాళ్ళరేవు కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజవర్గం తాళ్ళ‌‌‌మండలం పటవలగ్రామంలోని ఈ బీసీ కాలనీలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల లో 104 సంచార వైద్య సేవలో బాగంగా జరిగిన వైద్యశిబిరంలోవైద్యులుశ్యామలగర్భిణీస్త్రీలు,బాలింత,చిన్నారులు,వృద్దులకుప్రత్యేకవైద్యపరీక్షలునిర్వహించారు.ఈకార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు భజనసత్తిబాబు, నాయకులు గురజాల అప్పలరాజు,కోటిపల్లి దొరబాబు,ఎమ్.ఎల్ హెచ్ ప్రసాద్,హెల్త్ అసిస్టెంట్ గోవింద్, ఏఎన్ఎమ్ ఇందిరా,ఆశా వర్కర్లు పాల్గొన్నారు.
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo