పేకాట శిబిరంపై కోరింగ పోలీసులు మెరుపు దాడులు
విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, తాళ్ళరేవు
కాకినాడ జిల్లా ఎస్పీజి బిందు మాధవ్ ఐపీఎస్ కు అందిన సమాచారం మేరకుఎస్పీ ఆదేశాలతో కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ సర్కిల్ పరిధిలోని కోరింగ పోలీస్ స్టేషన్ ఎస్ఐ పి సత్యనారాయణ సిబ్బందితో పేకాట శిబిరంపై ఆకస్మిక దాడి చేశారు. దాడిలో ఏడుగురు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 27600 నగదు, ఏడు సెల్ ఫోన్లు, పేక ముక్కలను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. నిందితులు సుంకరపాలెం ఇంజరం తాళ్ళరేవుయానాం పరిసర ప్రాంతాలకు చెందినవారు. తాళ్ళరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో ఆర్ఆర్ ఇన్ హోటల్ పై కోరంగి ఎస్ఐ పి సత్యనారాయణ దాడి చేయగాహోటల్ ను...