*ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలు వచ్చిన అర్జులను తక్షణమే పరిష్కరించాలి ఎస్.ఈ పి. వెంకట్రావు ఆదేశాలు*
విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ
కాకినాడ ప్రజా ఫిర్యాదుల పరిష్కాక వ్యవస్థలో వచ్చిన ఆర్జీలను సత్వరమే పరిష్కరించాలని నగర పాలక సంస్థ ఎస్.ఇ. పి. వెంకట్రావు అధికారులను ఆదేశించారు.సోమవారం కాకినాడ నగర పాలక సంస్థ కార్యాలయంలో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో ఎస్.ఇ. పి. వెంకట్రావు పాల్గొని ప్రజల నుండి వచ్చిన అర్జీలను స్వీకరించి సంబంధిత అధికారులకు అందజేసారు. శానిటేషన్, విధిలైట్లు, హౌసింగ్, తదితర అంశాలకు చెందిన అర్జీలు దాదాపు 6 అర్జీలు రాగా వాటిని సంబంధిత అధికారులకు ఎస్.ఇ పి. వెంకట్రారు అందజేసారు. ఈ సందర్భంగా ఆయా అర్జీలను పరిశీలించి నాణ్యమై పరిష్కారాన్ని...