Thursday, August 7, 2025
Thursday, August 7, 2025
టెలిగ్రామ్
తాజా అప్డేట్స్ కోసం — మన టెలిగ్రామ్ చానల్‌లో చేరండి
చేరండి

బంధనపూడి గ్రామంలో వనమహోత్సవం కార్యక్రమం విజయవంతం

బంధనపూడి గ్రామసర్పంచ్ ఆధ్వర్యంలో వనమహోత్సవం కార్యక్రమం విజయవంతం

బంధనపూడి గ్రామ సర్పంచ్ డేగల తిరుమలవేణి ఆధ్వర్యంలో వన మహోత్సవం కార్యక్రమం విజయవంతం విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, కాజులూరు, బంధనపూడి మంగళవారం బందనపూడి గ్రామంలో వనమహోత్సవాన్ని పురస్కరించుకొని మూడువందలకుపైగా చెట్లు నాటే కార్యక్రమం విజయవంతంగా సర్పంచ్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూగ్రామస్తులకి మొక్కలను పంచాయితీ లో సర్పంచ్ తన సొంత ఖర్చులతో ఉచితంగా అందచేసే ఏర్పాట్లు చేస్తున్నాము అని చెప్పారు.ఒక చెట్టు నాటడం అనేది ఒక ప్రాణానికి ఊపిరి నాటినట్లే. భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన జీవనం అందించాలంటే ప్రతీ ఒక్కరూ మొక్క నాటి దానికి రక్షణ కల్పించాలి అని పిలుపునిచ్చారు .గ్రామ స్థాయిలో ఈ విధమైన పర్యావరణ కార్యక్రమాలపై ప్రజల్లో అవగాహన పెరిగేలా చేయడం మరియు గ్రామాన్ని హరిత గ్రామంగా మార్చే...
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo