21 October 2025
Tuesday, October 21, 2025
టెలిగ్రామ్
తాజా అప్డేట్స్ కోసం — మన టెలిగ్రామ్ చానల్‌లో చేరండి
చేరండి

బస్సు ఎక్కేందుకు విద్యార్థులు ప్రయాణికులు ఇబ్బందులు

ముమ్మిడివరం లో బస్సు బస్సు ఎక్కేందుకు ప్రయాణికుల ఇక్కట్లు

ముమ్మిడివరం నియోజకవర్గం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మిడివరం - విష్ణాలయం సెంటర్లో బస్సు ఎక్కేందుకు ప్రయాణికులు ఇబ్బందులు విద్యార్థిని విద్యార్థులు మరియు ప్రయాణికులు ఎండకు ఎండుతూ, వానలో తడుస్తూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు..రోడ్ల పక్కనే నిరీక్షించాల్సి వస్తోంది.. ముఖ్యంగా వృద్ధులు,గర్భిణులు, విద్యార్థుల అవస్థలు వర్ణనాతీతం..గత 25 ఏళ్లుగా బస్టాండు నిరుపయోగంగానే మిగిలింది..విద్యార్థిని విద్యార్థులు స్కూల్స్ ముగిశాక బస్సు కోసం ఎండలోను, వానలోను తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు..డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా ఏర్పాటైన తర్వాత నియోజకవర్గ కేంద్రమైన ముమ్మిడివరం ఎయిమ్స్ ఇంజనీరింగ్ కళాశాలలో 33 జిల్లా కార్యాలయాలను ఏర్పాటు చేశారు..30 పడకల ప్రభుత్వాసుపత్రి, సబ్ డివిజన్ కార్యాలయాలు, పోలీసు సర్కిల్ కార్యాలయం, ఇంజనీరింగ్ డిగ్రీ కళాశాలలు కూడా ఉన్నాయి..దీంతో అనేక మంది నిత్యం ముమ్మిడివరానికి రాకపోకలు సాగిస్తుంటారు..1992లో కేశవస్వామి దేవస్థానానికి చెందిన 1.68 ఎకరాల భూమిలో బస్టాండు నిర్మాణానికి అప్పటిరవాణా శాఖ మంత్రి పెన్మెత్స సాంబశివరాజు శంకుస్థాపన చేశారు.రూ.10...
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo