మరణానంతరం అవయవాలు దానం తో మరో పది మంది ప్రాణాలు కాపాడవచ్చు - సన్ స్టార్ హాస్పిటల్ వైద్యులు జమ్ము డాక్టర్ కోదండరామ్, డాక్టర్ నక్కా సుధాకర్
విశ్వం వాయిస్ న్యూస్, అనపర్తి
మరణానంతరం అవయవాలు దానం తో మరో పది మంది ప్రాణాలు కాపాడవచ్చని రాజమండ్రి కి చెందిన సన్ స్టార్ హాస్పిటల్ వైద్యులు జమ్ము డాక్టర్ కోదండరామ్, డాక్టర్ నక్కా సుధాకర్ లు అన్నారు.బుధవారం పొలమూరు శ్రీనివాసం ఫంక్షన్ హాల్ నందు కమ్యూనిటీ పారామెడిక్స్ & ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (ది పీఎంపీ అసోసియేషన్) అనపర్తి, బిక్కవోలు మండలాల ఆధ్వర్యంలో ప్రపంచ అవయవదాన దినోత్సవం పురస్కరించుకుని అవగాహన సదస్సు మండల వాసంశెట్టి నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ఈ...