అమలాపురం టౌన్
సైబర్ ఆఫెన్స్,ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్,డిజిటల్ అరెస్ట్ వంటి నేరాలకు సంబంధించిన విషయాలను చర్చించి బ్యాంక్ ఉద్యోగులకు అవగాహన కల్పించిన జిల్లా ఎస్పీ బి కృష్ణారావు
ముఖ్యంగా డిజిటల్ అరెస్ట్ పేరుతో నేరగాళ్లు బారి ఎత్తున డబ్బును లూటీ చేస్తున్న విధానంపై అప్రమత్తంగా ఉండాలని సూచించిన ఎస్పీ.
ఇన్వెస్టిగేషన్ లో ( మనీ ట్రైల్ )డబ్బు లావాదేవిలను చెప్పగలము.లొకేషన్ ను ట్రేస్ చేయగలము కానీ
రికవరీ విషయంలో ప్రయత్నాలు కఠినతరం గా ఉంటున్నాయి.
కచ్చితంగా పోలీస్ నేరస్తుడు ఉన్న ప్రేదేసానికి వెళ్లి విచారణ చేయవలసి వస్తుంది .
డాక్టర్స్,ఫోరెన్సిక్ సైంటిస్ట్ కూడా సైబర్ క్రైమ్ బారిన పడ్డారు
బ్యాంకర్స్ కచ్చితంగా బ్యాంకు ఖాతాదారులకు రిలేషన్ షిప్ మేనేజర్ ద్వారా అవగాహన కల్పించవలసిన బాధ్యత ఉందని చెప్పారు .
ఈ రకమైన మోసాలకు...