బ్రిడ్జ్ మరమ్మత్తు పనులు అతి శీఘ్రంగా పూర్తి చేయాలి కలెక్టర్
విశ్వం వాయిస్ న్యూస్, అమలాపురం
పశ్చిమగోదావరి జిల్లా ఎలమంచిలి మండలం చించినాడ గ్రామం - దిండి గ్రామం, మల్కిపురం మండలం, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మధ్యలో నేషనల్ హైవే-216 పాత నం. 214 పై 1995 సం|| నుండి 2001 సం॥ వరకు ఆర్ అండ్ బి స్పెషల్ డివిజన్, భీమవరం, వారి ద్వారా నిర్మించబడిన చించి నాడ వంతెన (చించినాడ బ్రిడ్జ్)ప్రస్తుతం అతి శీఘ్రంగా మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ వెల్లడించారు.. గురువారం స్థానిక కలెక్టరేట్ నందు రోడ్డు రవాణా, ఆర్ అండ్ బి ఆర్టీ సీ శాఖల అధికారులతో జిల్లా...