సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే వేగుళ్ళ...
ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకొని ప్రభుత్వ పధకాలు వివరించారు...
మండపేట
రాష్ట్ర ప్రభుత్వం ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమయ్యేలా ప్రారంభించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా గురువారం ఉదయం మండపేట పట్టణంలో 4,5,10 వార్డులలో మధ్యాహ్నం ఇప్పనపాడు గ్రామంలో స్థానిక నాయకులతో కలసి రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు పర్యటించారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకొని ప్రభుత్వ పధకాలు వివరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల అభివృద్దే కూటమి ప్రభుత్వ లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే ఇచ్చిన మాట నిలుపుకున్న ఘనత కూటమి ప్రభుత్వందని ఆయన అన్నారు. ప్రజల అభిప్రాయం లేని పాలన...