Monday, August 4, 2025
Monday, August 4, 2025
టెలిగ్రామ్
తాజా అప్డేట్స్ కోసం — మన టెలిగ్రామ్ చానల్‌లో చేరండి
చేరండి

మండపేట డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా

యవ్వన దశలో వేసే అడుగులే జీవితాన్ని నిర్ణయిస్తాయి

రాయవరం ప్రభుత్వ జూనియర్ కళాశాల లో ఘనంగా మెగా పేరెంట్స్-టీచర్స్ మీట్ 2.0  ముఖ్య అతిథులుగా పాల్గొన్న డాక్టర్ జి.యస్.ఎన్ రెడ్డి, ఉండవల్లి రాంబాబు.. విశ్వం వాయిస్ ప్రాంతీయ డెస్క్, ,రాయవరం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మండల కేంద్రమైన రాయవరంలో గల  ప్రభుత్వ జూనియర్ కళాశాలనందు మెగా పేరెంట్స్-టీచర్స్ మీట్ ను స్పెషల్ ఆఫీసర్ బి.ఈశ్వరి ఆధ్వర్యంలో, కళాశాల ప్రిన్సిపాల్ ఎం రామారావు అధ్యక్షతన గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాయవరం గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్,ఉండవల్లి రాంబాబు చాణిక్య హాస్పిటల్ అధినేత డాక్టర్ జి ఎస్ ఎన్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యవ్వన ప్రాయంలో,ప్రప్రదమైన దశకు విద్యార్థులుగా చేరుకున్నారని, జీవితం పూలబాటగా సాగాలన్నా,...

రేపు రాయవరం లో విద్యుత్ సరఫరా కు అంతరాయం

రాయవరం రాయవరం మండలంలో జూలై 4 శుక్రవారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు రాయవరం, సోమేశ్వరం సబ్ స్టేషన్ నందు మరమ్మత్తులు,11కెవి టౌన్ 1,2 ఫీడర్లు మెయింటినెన్స్ కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని రామచంద్రపురం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె.రత్నాలరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా మాచవరం, సోమేశ్వరం,రాయవరం,లొల్ల గ్రామాల్లో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతుందన్నారు. దీనికి వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo