ఉప్పలగుప్తం మండలం
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ మూడవ ఆవిర్భావ దినోత్సవం ఉప్పలగుప్తం ఇస్సాకు ఫౌండేషన్ ప్రార్థన శక్తి ఎస్టేట్ (పాస్టర్ చిక్కం దానియేలు) జిల్లా యుపిఎఫ్ సెక్రటరీ పాస్టర్ యెహోషువ అధ్యక్షతన జరిగింది
జిల్లా అధ్యక్షులు రెవరెండ్ కార్ల్ డేవిడ్ కొమనాపల్లి మూడు సంవత్సరాలు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేయుటకు దేవుడు కృప చూపారు, రెండవసారి ఏకగ్రీవంగా మరల జిల్లా కమిటీని ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు మనం ఇంకా ఐక్యత కలిగి ఉండాలి
వాక్య సందేశం రెవరెండ్ చిక్కం ఇస్సాకు వాక్యం అందించగా.. బిషప్ సామ్యూల్ పిన్ని శుభములు తెలియజేశారు
జిల్లా ఉపాధ్యక్షులు విక్టర్ నందా, ఎర్నెస్ తాతపూడి యూ వి భాస్కరరావు, ట్రెజరర్ ఇమ్మానియేల్, జాయింట్ సెక్రెటరీఅబ్రహం పిన్ని...