డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లామండల కేంద్రమైన రావులపాలెంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ పూర్వ అధ్యక్షులు కర్రి నాగిరెడ్డి అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో నూతన కార్యవర్గ అధ్యక్షున్ని ఎన్నుకోవడం జరిగింది.
విశ్వం వాయిస్ న్యూస్, రావులపాలెం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా పోతంశెట్టి కనికిరెడ్డి ఏకగ్రీవ ఎన్నిక
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లామండల కేంద్రమైన రావులపాలెంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ పూర్వ అధ్యక్షులు కర్రి నాగిరెడ్డి అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో నూతన కార్యవర్గ అధ్యక్షున్ని ఎన్నుకోవడం జరిగింది.
నూతన కార్యవర్గ గౌరవ అధ్యక్షునిగా కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు
అధ్యక్షునిగా పోతంశెట్టి కనికిరెడ్డి సెక్రటరీ ఎం సూరిబాబు,( విశ్వజనని )ట్రెజరర్ మండవల్లి నగేష్ వైస్ ప్రెసిడెంట్ కర్రీ శ్రీనివాస్ రెడ్డి
మామిడి శెట్టి శ్రీనివాస్,...