ముమ్మిడివరం నియోజకవర్గం
రైతు సంక్షేమమే పరమావధిగా ఆధునిక సాంకేతికతతో పెట్టుబడి ఖర్చును తగ్గించేం దుకు డ్రోన్ టెక్నాలజీని ప్రభు త్వం తీసుకుని వచ్చిందని దీని ద్వారా నానాటికి తగ్గిపోతున్న వ్యవసాయకూలీల సేవలకు ప్రత్యామ్నాయంగా ఈ డ్రోన్ టెక్నాలజీ దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ వెల్లడించారు.శనివారం మండల పరిధి లోని అన్నంపల్లి గ్రామంలో జిల్లాస్థాయి లో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ మొదటి దశ నిధుల విడుదల కార్యక్ర మాన్ని స్థానిక శాసనసభ్యు ల తో కలిసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ ప్రతిష్టా త్మకమైన అన్నదాత సుఖీభవ పథకం అమలుకు శ్రీకారం చుట్టి మొదటి దశ గా అన్నదాత సుఖీభవ కింద రాష్ట్ర ప్రభుత్వం...