అమలాపురం
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట రామచంద్రపురం డివిజన్లోని మండపేట ఆలమూరు కపిలేశ్వరపురం రామచంద్రపురం మండలాలలో రైస్ మిల్లులో పనిచేస్తున్న రైస్ మిల్లు జట్టు కార్మికులకు వేతన రేట్లు ఒప్పందం ముగిసిపోయి రెండు సంవత్సరాలు కావస్తున్న కార్మిక అధికారులు యాజమాన్యాలకు లొంగిపోయి రేట్లు పెంచకుండా కార్మికులకు ద్రోహం చేస్తున్నారని అన్నారు పై ప్రాంతాలలో జట్టు కార్మికులు పెరిగిన ధరలతో వచ్చే జీతం చాలక అర్దాకలతో అలమటిస్తున్నారు వాస్తవానికి 2024 సంవత్సరం మార్చి 31 తో నోటి మాట వారాల అగ్రిమెంట్ కాలం ముగిసింది కానీ యాజమాన్యం రేట్లు పెంచక పొగ 2026 సంవత్సరం వరకు తక్కువ రేట్లకి పనిచేయాలని కార్మికులకను బెదిరిస్తున్నారు ఈరోజు జిల్లాకలెక్టర్ కార్యాలయం ముందు సుమారు 50 మంది జట్టు కార్మికులు తో ధర్నా నిర్వహించి కలెక్టర్ కు వినతిపత్రం ఇచ్చారు ఈ సందర్భంగా జట్టు కార్మిక సంఘం జిల్లాకార్యదర్శి చీకట్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ...