Saturday, August 2, 2025
Saturday, August 2, 2025
టెలిగ్రామ్
తాజా అప్డేట్స్ కోసం — మన టెలిగ్రామ్ చానల్‌లో చేరండి
చేరండి

రోడ్ ప్రమాదం

రోడ్ ప్రమాదం. ముగ్గురుకి గాయాలు 

రోడ్ ప్రమాదం. ముగ్గురుకి గాయాలు విశ్వం వాయిస్ న్యూస్, రామచంద్రపురం రామచంద్రపురం-కాకినాడ ప్రధాన రహదారిలో కభేలా సమీపంలో బైక్ అదుపుతప్పి ముగ్గురు యువకులు కిందపడ్డారు. ఈ ప్రమాదంలో ఇద్దరికి స్వల్పంగా, ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. అటుగా వెళ్తున్న ప్రయాణికులు 108కి సమాచారం అందించగా, క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. యువకులు ఉలపల్లి గ్రామానికి చెందినవారిగా గుర్తించారు.
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo