వాడపల్లి వెంకన్న శనివారం ఆదాయం
విశ్వం వాయిస్ న్యూస్, వాడపల్లి
కొత్తపేట ఆత్రేయపురం జూలై 26.విశ్వం వాయిస్ న్యూస్. కోనసీమ తిరుపతి వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆదాయం శనివారం శ్రీ స్వామి వారి సన్నిధిలో ఆదాయ వివరములు ప్రత్యేక దర్శనం (50/-) టిక్కెట్లు 21374 విశిష్ట దర్శనం (200/-) టిక్కెట్లు 5486
వేద ఆశీర్వచనం (1,116/-) టిక్కెట్లు 1484 సుప్రభాతం దర్శనం టికెట్లు 100 తులాభారం టిక్కెట్లు 4
కళ్యాణ కట్ట టిక్కెట్లు 501
లడ్డు ప్రసాదం విక్రయిం 48515 పులిహోర ప్రసాదం విక్రయిం 28231 నిత్య అన్నదాన కార్యక్రమం నిమిత్తం 2,30,752/- లు శాశ్వత అన్నదాన కార్యక్రమం నిమిత్తం 98,265/-లు ఇతర విరాళం ద్వారా 1,485/- లు లడ్డూ కవర్లు విక్రయిం ద్వారా 7,005/-ప్రత్యేక...