Saturday, August 2, 2025
🔔 9
Latest Notifications
Saturday, August 2, 2025
🔔 9
Latest Notifications
టెలిగ్రామ్
తాజా అప్డేట్స్ కోసం — మన టెలిగ్రామ్ చానల్‌లో చేరండి
చేరండి

విద్యా వాయిస్

తిరుమల ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో ఘనంగా పేరెంట్స్ డే సెలబ్రేషన్స్

విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం దివిలి గ్రామంలో ఉన్న తిరుమల ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో శనివారం పేరెంట్స్ సెలబ్రేషన్ కార్యక్రమం ఎంతో ఉత్సాహభరితంగా నిర్వహించబడింది. ఈ వేడుకలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమం స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీమతి ఫెయిత్ ఏంజెల్ ఆధ్వర్యంలో అత్యంత శ్రద్ధతో నిర్వహించబడింది. ముఖ్య అతిథులుగా స్కూల్ కరెస్పాండెంట్ ఎం . నూకరాజు అకాడమిక్ డైరెక్టర్ ఎం .రాంబాబు,. మరియు కోఆర్డినేటర్ ఎస్. ప్రసాద్ హాజరై విద్యార్థులకు ప్రోత్సాహక మాటలు చెప్పారు.ఈ సందర్భంగా స్కూల్ కరెస్పాండెంట్ ఎం. నూకరాజు తల్లిదండ్రులు తమ పిల్లల చదువుపై చూపించే శ్రద్ధ, మాకు మంచి ప్రేరణగా ఉంటుంది. ప్రతి కుటుంబానికి విద్య విలువను చేరువ...

విద్యార్థుల సమగ్రాభివృద్ధికి క్షేత్ర స్థాయి పర్యటనలు దోహదం – ఒమ్మి రఘురామ్

ఫైర్ స్టేషన్ ని సందర్శించిన వివేకానంద విద్యార్థులు విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట విద్యార్థులకు వ్యవస్థల పట్ల క్షేత్ర స్థాయి అవగాహన కల్పించడంలో భాగంగా మంగళవారం జగ్గంపేట శ్రీ స్వామి వివేకానంద విద్యాసంస్థల విద్యార్థినీ విద్యార్థులు జగ్గంపేట నియోజకవర్గ కేంద్రంలో ఉన్న ఫైర్ స్టేషన్ ని సందర్శించి అగ్నిమాపక వ్యవస్థ పనితీరు,నిర్వహణ గురించి అవగాహన కల్పించుకున్నారు. ఫైర్ స్టేషన్ అధికారి చల్లా అనిల్ కుమార్ విద్యార్థులకు పలు అంశాలను ప్రాక్టికల్ గా చేసి చూపించి అవగాహన కల్పించారు.విద్యార్థులు పలు ప్రశ్నలు అడిగి వారికి కలసిన అవగాహనను పొందినారు.ఫైర్ స్టేషన్ కి ఫైర్ జరిగినప్పుడు ఎలా సమాచారం వస్తుందో, వచ్చిన సమాచారాన్ని వారు ఏరకంగా స్పందిస్తారో, ప్రమాదం జరినప్పుడు 101 ఎలా పనిచేస్తుందో, ఫైర్ ఇంజిన్...

జగ్గంపేట శ్రీ ప్రజ్ఞ స్కూల్‌లో మెగా పేరెంట్స్ మీటింగ్ ఘనంగా నిర్వహణ

విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట శ్రీ ప్రజ్ఞ ఇంగ్లీష్ మీడియం స్కూల్, జగ్గంపేట నందు ఇటీవల నిర్వహించిన మెగా పేరెంట్స్ మీటింగ్ కార్యక్రమం ఎంతో ఘనంగా సాగింది. ఈ సమావేశానికి స్కూల్ ఛైర్మన్ శ్రీ బండారు నాగబాబు అధ్యక్షత వహించారు. కార్యక్రమం ప్రారంభం ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల తల్లిదండ్రుల పరస్పర పరిచయంతో జరిగింది.ఈ సందర్భంగా స్కూల్ ప్రత్యేకతలు, విద్యార్థుల భవిష్యత్‌కు ఉపయుక్తమైన విద్యా విధానాలపై చర్చించబడింది. విద్యార్థుల అభివృద్ధిలో తల్లిదండ్రుల భాగస్వామ్యం అత్యంత కీలకమని, పిల్లలలో క్రమశిక్షణ, ఆచరణాత్మక విజ్ఞానం పెంపొందించేందుకు స్కూల్ తీసుకుంటున్న చర్యలపై వివరంగా వివరణ ఇవ్వబడింది.కార్యక్రమంలో పేరెంట్స్ కోసం మ్యూజికల్ చైర్స్, టగ్ ఆఫ్ వార్ తదితర వినోదాత్మక ఆటల పోటీలను నిర్వహించారు. విజేతలకు స్కూల్ డైరెక్టర్ శ్రీమతి...

ప్రతిరోజు విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి

ఇర్రిపాకలో విద్యార్థులకు భోజనం వడ్డించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సతీమణి మణి జగ్గంపేట ప్రతిరోజూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంపై ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉందని జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ సతీమణి, జగ్గంపేట కో-ఆపరేటివ్ సొసైటీ మాజీ అధ్యక్షురాలు జ్యోతుల మణి అన్నారు.శుక్రవారం ఆమె జగ్గంపేట మండలంలోని ఇర్రిపాక గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు స్వయంగా భోజనం వడ్డిస్తూ, భోజన నాణ్యతను పరిశీలించారు. మధ్యాహ్న భోజనానికి ఉపయోగించే బియ్యం స్టాక్‌, వంటకు ఉపయోగించే పదార్థాలు, వంటగది పరిశుభ్రతపై సమగ్రంగా విచారణ జరిపారు.విద్యార్థులకు వడ్డించే భోజనంలో పురుగులు లేదా ఇతర అనారోగ్యకర అంశాలు ఉండకూడదని ఆమె...
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo