Sunday, August 3, 2025
Sunday, August 3, 2025
టెలిగ్రామ్
తాజా అప్డేట్స్ కోసం — మన టెలిగ్రామ్ చానల్‌లో చేరండి
చేరండి

వివరాలు తెలిపిన ఎస్ ఐ అవినాష్

అంగన్వాడీ ఉద్యోగులకు జైలు శిక్ష విధించిన కోర్ట్

ముమ్మిడివరం   విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అంగన్వాడీ ఉద్యోగులకు కోర్టు జైలు శిక్ష విధించిందని కాట్రేనికోన ఎస్ఐ అవినాష్ తెలిపిన వివరాలు ప్రకారం వెంట్రు శ్రీరమణ ( అంగన్వాడీ టీచర్) రేవు నాగమణి( అంగన్వాడి ఆయా ) లకు ముమ్మిడివరం కోర్టు న్యాయమూర్తి మహమ్మద్ రహమతుల్లా శిక్ష విధించారు. మూడు సంవత్సరాల వయసు గల అబ్బాయి అంగన్వాడిలో చదువుకుంటూ పక్కనే ఉన్న పంట కాలువలో పడి మృతి చెందిన కేసులోఒక్కొక్కరికి ఒక సంవత్సరం జైలు శిక్ష, రూ 5 వేల రూపాయలు జరిమానా విధించారు. ప్రాసిక్యూషన్ తరపున దాసరి నాగరాజు వాదనలు వినిపించారు. అప్పటి ఎస్ ఐ పి సత్యనారాయణ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo